Friday, September 28, 2018

ప్రజాశక్తి దినపత్రికలో భువనేశ్వరి కవిత


4 comments:

బాలవికాసం said...

Rajatostva Sanchika Balavikasam vidudala sandarbhamga Maddirala Variki Abinandanalu............ by... KPA CHOWDARY, Rtd. DIET PRINCIPAL.,on 13th December, 2018

బాలవికాసం said...

వెరీ నైస్ మద్దిరాల గారు బాలవికాసం 25 వ సంచిక రంగు రంగుల సీతాకోక చిలుకలా ఆకర్షణీయంగానే కాదు .ఆలోచనాత్మకంగా కూడావుంది .అర్ధ భావయుక్త పటనం గురించి రాసిన సంపాదకీయం తో బాటు పిల్లలు రాసిన పిన్నీసు మరియు చెట్ల వలన ఉపయోగాలు బాగున్నాయి .అన్నింటి కంటే సురేంద్ర రాసిన బడికి పోదాం గేయం ఈ సంచికలో హైలైట్ గ ఉందని చెప్పొచ్చు .చిత్రలేఖనం లేకపోవడం కొరతగా వుంది .ఏది ఏమైనా ఇలా పిల్లలో గల ఆంతర్ శక్తులను వెలికి తీసేందుకు దోహద పడుతున్న బాల వికాస బాధ్యులైన మీకు మీ పిల్లలకు అభినందనలు💐💐💐💐💐 from Sri Ventapalli Satyanarayana, Treasury Officer, Vyra, Khammam dist. on 14th December, 2018

మద్దిరాల said...

Ventapalli gaariki namaskaaram... మా బాలవికాసం పై మీ అమూల్యమైన... అభిప్రాయము మా పిల్లలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్.. ధన్యవాదములు.... చిత్రలేఖనం ఉంది కదండీ.. బహుశా సంఖ్య తక్కువని మీ భావన అనుకుంటాను.. మరి నేర్పుతూ ఉన్నాను.. తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్, చిత్రలేఖనం, కవితలు, కథలు, పాటలు, గేయాలు, పుస్తక సమీక్షలు, ప్రాజెక్టు పనులు... ఇలాంటివన్నీ నేర్పుకోవడం, మరలా పాఠాలు, సిలబస్..పరీక్షలు.. వగైరా... వగైరా... ����

మద్దిరాల said...

ప్రస్తుత పరిస్థితులలో చిక్కిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే మద్దిరాల వంటి ఉపాధ్యాయులు కృషి ఎంతైనా అవసరం........... from ... Mahanti Balaraju.., School Assistant(Maths), Srikakulam dist.