బాలవికాసం-7( సంపుటి-2 సంచిక-3)


ఈ "బాలవికాసం-7" ను డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఈనాడు దినపత్రిక తేది: 22-04-2014 న్యూస్ 

సాక్షి  దినపత్రిక తేది : 23-04-2014 న్యూస్ 

ముఖ్య అతిథి: శ్రీ కె.మాణిక్యరావు గారు,MPDO, Tripurantakam, విశిష్ట అతిథి: శ్రీ జి.ఎస్.వరప్రసాదరావుగారు, Tahsildar, Tripurantakam,ప్రత్యేక అతిథులు:శ్రీ టి.రాజశేఖరరెడ్డి గారు,Gazitted HM, Pullalacheruvu,  శ్రీ బి.భీమశేఖరరావు గారు, MEO, Tripurantakam.తిరుపతిరెడ్డి గారు,ASI,Tripurantakam, విద్యాకమిటీ ఛైర్మన్ పేరయ్య గారు, యం.శ్రీనివాస్ గారు, Junior Assistant, MPDO Office

తేది:21-04-2014 న పత్రిక ఆవిష్కరణ దృశ్యాలు 

 మాట్లాడుతున్న మద్దిరాల 

ప్రార్ధన చేస్తున్న  మాధవి మేడమ్ గారు ఈ సంచిక లోని బాల రచయితలతో  పెద్దలు ఎడమ నుండి వరుసగా మాధవి మేడం, కుమార్ సార్ , ఎం.ఈ.ఓ. శ్రీ    భీమశేఖర రావు గారు , ఎ.ఎస్.ఐ. తిరుపతిరెడ్డి గారు, ఎం.పి. డి.ఓ. శ్రీ కె.మాణిక్య రావు గారు, కానిస్టేబుల్   నాయక్ గారు, తహసిల్దార్ శ్రీ  వరప్రసాద్ గారు, పుల్లలచెరువు హెడ్మాస్టర్ శ్రీ టి.రాజశేఖర రెడ్డి  గారు, విద్యా కమిటీ చైర్మన్ పేరయ్య గారు, జ్యోతి మేడమ్ , ఎం.పి. డి.ఓ. ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్  శ్రీ శ్రీనివాసరావు గారు, పత్రికా సంపాదకుడు  మద్దిరాల శ్రీనివాసులు


ఆవిష్కరణ చేయబోతున్న ఎం.పి. డి.ఓ. శ్రీ కె.మాణిక్య రావు గారు,No comments: