Monday, June 1, 2015

"బాలవికాసం" పై ఆకాశవాణి ఇంటర్యూ

మా పాఠశాల త్రైమాస పత్రిక "బాలవికాసం" పై ఆకాశవాణి, మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఖుద్దూస్ గారిచే చేయబడిన ఇంటర్యూ ఈ లింక్ (రేడియో ఇంటర్యూ) పై క్లిక్  చేసి వినండి ఫ్రెండ్స్
రేడియో ఇంటర్యూ

బాలభారతం లో మా బాలవికాసం