బాలవికాసం-22 (సంపుటి:6,సంచిక:2)

1 comment:

బాలవికాసం said...

నేను ఈ రోజు vijavada వెళ్తూ మీ balavikasam ప్రస్తుత సంచిక చదివాను.పిల్లల పరీక్షా samayannuddesinchi రాసిన ప్రణాళిక వేసుకోండి editorial బాగుంది .అందులో నాల్గవ తరగతి విద్యార్థి జి .yogeswararao రాసిన " పెద్ద కుటుంభం కథ బాగుంది .అలాగే pusthakamలోని ఒక బొమ్మ aadaramga k వెంకట rajyamరాసిన ఎలుక ఉపాయం కద కూడా బాగుంది .కథ తో పాటు kaki ఆనందం అన్న మీ kathaku బొమ్మలు కూడా వేసిన yogeswara రావు రావు మంచి చిత్రకారుడు కాగలడు.ఇంకా anil ,రమణ ,nasaraiah ,దుర్గ ప్రసాద్ లు వేసిన చిత్రాలు కూడా bagunnayi . ఇంకా radio pataalapai మీ పిల్లల spandana కూడా తెలియజేయడం బాగుంది .ఎందుచేతనోఈ సంచికలో కవితలు లేవు.బాల రచయిత లకు చిత్రకారులకు శుభాకాంక్షలు మీకు అభినందనలు ఇకపోతే వెబ్
పత్రిక అన్నారు .ఎప్పటి లా పత్రిక ప్రింట్ రూపంలో theyaleda .? కారణం? కావలస్తే గతంలో్లా ఒక సంచికకు నేను ఆర్ధిక సహాయం చేయగలను.
====================================================
- ప్రముఖ జాతీయ కార్టూనిస్ట్, ఏటిఓ.. శ్రీ వెంటపల్లి సత్యనారాయణ గారు....( వాట్సాప్ ద్వారా)