విరిసిన మొగ్గలు

మా పాఠశాల విద్యార్థులు రచించిన కథలు వివిధ మాసపత్రికలలో ప్రచురితమైనవి.. వాటిని సంకలనముగా చేసిన పుస్తకమే ఈ "విరిసిన మొగ్గలు" . ఈ పుస్తకము యొక్క ఖరీదు....కేవలము రూ..30=00 ( ముప్ఫై రూపాయలు మాత్రమే).. కావలసిన వారు సంప్రదించవచ్చును.. .లేదా ఉచితముగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా చేసుకొనవచ్చును.. పోస్ట్ / కొరియర్ ద్వారా పుస్తకము కావాలనుకున్న వారు, కొరియర్ /పోస్టల్ చార్జీలు పంపిన పుస్తకము పంపగలను.ఈ పుస్తకములోని కథలను చదవాలనుకుంటే....క్లిక్ చేయండి.


2 comments:

బాలవికాసం said...

మద్దిరాల శ్రీనివాసులు గారి కి .......
పిల్లల్లోని సృజనాత్మకతలను వెలికితీయడంలో...మీ కృషి అభినందనీయం!!మీ పిల్లలు అల్లిన కమ్మనికధలకు పసందైన కూర్పు నిచ్చి విరిసినమొగ్గలు శీర్షికతో ప్రచురించడం హర్షణీయం!
అందునా అవన్నియు ఇదివరకు మాసపత్రికలలో అచ్చుపడ్డవికావడం ఈ సమాహారానికి అర్హనీయమైనవే!!ముఖచిత్ర్స్మ్ కొంచెం వివరణాత్మకంగా ఉంటే బాగున్ను.కేవలం 5నుండి 8తరగతి పిల్లలచే ఈ ప్రక్రియను చేపట్టడం సాహసమే అవుంతుంది.అలాగే పద్యకృతి,సంశ్లేషాత్మక కధలకు ముగింపు కధలను వ్రాయడం లాంటి ప్రక్రియలు పిల్లలచే చేయించడంలో మీ ప్రోత్సాహం కనిపిస్తోంది!అన్నింటికిమించి...ప్రతికధవెనుక ఒక సందర్భాన్ని సృష్టించి ,సన్నివేశానికనుగుణంగా పిల్లలచే కధలను అల్లించడములో. మీరు కృతకృత్యులలయ్యారని భావిస్తూ...
మీకు,మీ పిల్లలకు ప్రత్యేక అబినందనలు!!🌷🔔🌷
ఎస్.ఆర్.మింది

బాలవికాసం said...

Good morning Maddhiraala gaaru...received2 books read one with stories and presentation of stories by your students are matured and professional...your fruitful efforts are yielding good results....
=================================
from... Sri. S.Sudhakara Rao, Programme Excutive, All India Radio, Hyderabad... dt:18-03-2018