Thursday, September 14, 2017

మా పాఠశాల విద్యార్థులకు దాత ఇచ్చిన ప్రోత్సాహం.

బాలసుధ వారు "ఊయల" గురించి నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో మా విద్యార్థులు, ఎన్.వి.దుర్గాభవాని, బి.అనిత, యం.భార్గవి.. వేసిన చిత్రాలను బి.వెంకటేశ్వరరావు, రాసిన పుస్తక సమీక్షను, యం. వెంకట కోటేశ్వరరావు రాసిన కథను వాట్సాప్ లో చూసి మెచ్చుకుని బెంగుళూరు కు చెందిన రామశర్మ అనే ప్రముఖ కవి రూ!!500 లను ప్రకటించగా వాటితో ఆ విద్యార్థులకు నేను నోటు పుస్తకాలను మా పాఠశాల ఉపాధ్యాయులచే పంపిణీ చేయుస్తున్న దృశ్యం. (జూన్ 2017)                 
ఆ విద్యార్థులు వేసిన చిత్రాలు 
వీరికి బాలసుధ వారు ఇచ్చిన బహుమతుల పంపిణీ April 2017


No comments: