
మద్దిరాల శ్రీనివాసులు, టీచర్ ప్రస్తుతం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గురువారెడ్డిపాలెం, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా.పిన్:523211 ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్. సెల్ : 9010619066 నా మరో బ్లాగును www.maddiralasreenivasulu.blogspot.in దర్శించండి.మీ అభిప్రాయాలను maddiralatpkm@gmail.com కు మెయిల్ చేయగలరు.
Monday, October 2, 2017
Thursday, September 14, 2017
మా పాఠశాల విద్యార్థులకు దాత ఇచ్చిన ప్రోత్సాహం.
బాలసుధ వారు "ఊయల" గురించి నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో మా విద్యార్థులు, ఎన్.వి.దుర్గాభవాని, బి.అనిత, యం.భార్గవి.. వేసిన చిత్రాలను బి.వెంకటేశ్వరరావు, రాసిన పుస్తక సమీక్షను, యం. వెంకట కోటేశ్వరరావు రాసిన కథను వాట్సాప్ లో చూసి మెచ్చుకుని బెంగుళూరు కు చెందిన రామశర్మ అనే ప్రముఖ కవి రూ!!500 లను ప్రకటించగా వాటితో ఆ విద్యార్థులకు నేను నోటు పుస్తకాలను మా పాఠశాల ఉపాధ్యాయులచే పంపిణీ చేయుస్తున్న దృశ్యం. (జూన్ 2017)
ఆ విద్యార్థులు వేసిన చిత్రాలు
వీరికి బాలసుధ వారు ఇచ్చిన బహుమతుల పంపిణీ April 2017
జాతీయ స్థాయిలో చిత్రలేఖనంలో గుర్తింపు...
ప్యూపిల్స్ యూత్ Assossiation ,చిత్తూరు వారు జాతీయ స్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో వచ్చిన దాదాపు 200 లకు పైగా చిత్రాలలో "లిటిల్ మాస్టర్ " అవార్డు సాధించిన మా పాఠశాల విద్యార్థి B.కృపాకర్ , 8 వ తరగతి కి, ప్రోత్సాహక సర్టిఫికెట్ పొందిన Ch.దుర్గారావు, 7వ తరగతి లకు అభినందనలతో.,,..
Wednesday, May 17, 2017
"కొత్తపల్లి" మే 2017 సంచికలో మా విద్యార్థుల కథలు
నిజమైన స్నేహితులు (కథ)
మా విద్యార్థిని 8వ తరగతి G. ప్రియాంక రచించిన ఈ కథను చదవడానికి (నిజమైన స్నేహితులు ) పై క్లిక్ చేయండి
మా విద్యార్థిని 8వ తరగతి V. శ్రావణి రచించిన ఈ కథను చదవడానికి (పారిపోయిన రంగడు) పై క్లిక్ చేయండి
మా విద్యార్థిని 8వ తరగతి G. ప్రియాంక రచించిన ఈ కథను చదవడానికి (నిజమైన స్నేహితులు ) పై క్లిక్ చేయండి
మా విద్యార్థిని 8వ తరగతి V. శ్రావణి రచించిన ఈ కథను చదవడానికి (పారిపోయిన రంగడు) పై క్లిక్ చేయండి
Friday, March 10, 2017
Friday, February 17, 2017
Saturday, February 11, 2017
Sunday, January 22, 2017
Subscribe to:
Posts (Atom)