
మద్దిరాల శ్రీనివాసులు, టీచర్ ప్రస్తుతం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గురువారెడ్డిపాలెం, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా.పిన్:523211 ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్. సెల్ : 9010619066 నా మరో బ్లాగును www.maddiralasreenivasulu.blogspot.in దర్శించండి.మీ అభిప్రాయాలను maddiralatpkm@gmail.com కు మెయిల్ చేయగలరు.
Tuesday, October 16, 2018
Saturday, October 13, 2018
Tuesday, October 9, 2018
Sunday, October 7, 2018
Thursday, October 4, 2018
"కొత్తపల్లి" మాసపత్రిక లో పి.శ్రీను కథ
చిన్న సాయం
రచన: పిట్టమల్ల శ్రీను, 5వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి, ప్రకాశం జిల్లా.


తరువాతి రోజున రాము వచ్చేసరికి ఆవు-దూడ రెండూ అక్కడే కూర్చొని ఉన్నాయి.
ఆరోజున కూడా వాటికి ఆకులు తుంచివేశాడు రాము. అట్లా కొన్ని రోజులు గడిచే సరికి అవి కొంచెం తేరుకున్నాయి.

కొన్ని రోజులకు వాన పడింది. పోయి రాము తయారుచేసిన కప్పు కింద నిలబడ్డాయి ఆవు-దూడ. చూసి రాము అనందపడ్డాడు.
మరి కొన్ని రోజులయ్యేసరికి ఆ చుట్టుప్రక్క-లంతా పచ్చి గడ్డి మొలిచింది. బలం పుంజుకున్న ఆవు-దూడ ఇప్పుడు తమంతట తాము పోయి పచ్చిగడ్డి మేస్తున్నాయి.
"అరె..వాటికి మేత దొరికింది!" అని రాము ఎంతో సంతోషపడ్డాడు.
ఇక ఆకులు తుంచలేదు. పైకి చెట్టుమీదకు చూశాడు. అక్కడ ఆకులు తుంచిన చోట మళ్ళీ ఇగురు వచ్చింది. అది చూసి ఇంకా సంతోషపడ్డాడు రాము.
LINK OF THIS STORY
Wednesday, October 3, 2018
Subscribe to:
Posts (Atom)